మహేష్ బాబు ఇంట విషాదం.. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి కన్నుమూత... *Indira Devi | Telugu OneIndia

2022-09-28 2,652

Mahesh Babu Mother Indira Devi passed away due to Ill health | సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇకలేరు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అనే విషయం తెలిసిందే.

#maheshbabu
#indiradevi
#tollywood
#superstarkrishna

Videos similaires